Shri. Devineni Uma Maheswararao

బూడిద అక్రమ రవాణా అరికట్టి ప్రజాధనం కాపాడాలి …..

ఎన్టీఆర్ జిల్లా : గొల్లపూడి ఇబ్రహీంపట్నంలో బూడిద అక్రమ రవాణా పై బూడిద చెరువు వద్ద నిరసన తెలిపేందుకు జనసేనతో కలిసి వెళ్లాలనుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ. ఇంటి వద్ద ఉమాను అడ్డుకున్న పోలీసులు. మమ్మల్ని నిరసన తెలుపకుండా అడ్డుకునే […]